srinivasa temple in

పూజ వివరాలు

దేవాలయం ఉదయం 6 గం. నుండి 10 గం. ల వరకు తెరిచి వుంచబడును

నిత్య నైవేద్యం, సాయంకాలం దీపారాదన

తెలుగు నూతన సంవత్సరాది పండుగ సేవ.

శ్రీ రామ నవమి.

తొలి ఏకాదశి.

గొకులాష్టమి.

విజయ దసమి(దసరా ఉత్సవములు).

కార్తిక శుద్ధ ఏకాదశి.

ప్రతిరోజు సాయంకాలం ఆకాశదీపము (కార్తిక మాసం నెల రోజులు)

శ్రావణ మాస పూజలు.

దనుర్మాసము.

ముక్కోటి ఏకాదశి.

సంక్రాంతి.

మంగళ, శుక్రవార పూజలు.

శ్రవణ నక్షత్ర అభిషేకములు.